🏠 janampowerjournalist.online
Watermark
Newspaper Logo
janampowerjournalist.online | Date: 29 Jun, 2026 | Page: 1

అందరు SIR నమోదు చేసేలా చూడాలి: సుగుణ

ప్రతి ఓటరు ఎస్ఐఆర్ నమోదు చేసుకోవాలని, BLAలు తమ బూత్ లెవెల్ లో రెండు సార్లు తిరిగి ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. ఆమె సోమవారం గాదిగూడ మండలంలోని పౌనూర్, లొద్దిగూడ గ్రామాల్లో పర్యటించారు. SIR ప్రక్రియను పరిశీలించి బీఎల్ఏ, బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వామన్, గెడం పరుశురాం, సిడాం రాజు, లచ్చు, సేడ్ము, భరత్ నాగ్ నాథ్ పాల్గొన్నారు.
🏠 Home