ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
జనం పవర్ జర్నలిస్టు వేల్పుల నగేష్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఆగస్టు 23,
మంచిర్యాల జిల్లా పట్టణంలోనే ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎమ్మెల్యే లకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ( ఎస్ ఐ ఆర్ ) ఫేస్ -2 ఓటరు జాబితాల పునః సమీక్ష అవగాహన సదస్సు సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఆర్ మంచిర్యాల నియోజకవర్గం కోఆర్డినేటర్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రావణ్ రావు ప్రొఫెసినల్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ రాఘవేంద్ర రెడ్డి , మాస్టర్ ట్రైనర్ నేషనల్ కోఆర్డినేటర్ ఆదివాసీ కాంగ్రెస్ నరేష్ రాథోడ్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, బి ఎల్ ఎ, సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు..