Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్, ఉప సర్పంచ్

    Author Maithreya | 29 Jun 2026, 05:07 PM | తెలంగాణ
    కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్, ఉప సర్పంచ్

    గాదిగూడ మండలం దాబా(బి) సర్పంచ్ కొడప కన్ను, అర్జుని ఉప సర్పంచ్ కినక సెడ్మరావుతో పాటు పలువురు 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజల సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు వామన్, నాగోరావ్, షెకు తదితరులు పాల్గొన్నారు.